ఓ! రధసప్తమికి కనిపించారా...ఇలా పున్నమికి, అమావాస్యకి కనిపిస్తారన్నమాట. అదేనండి, పండగ పండగకి అని అర్ధం. అయితే రధ సప్తమి పూజ బాగా చేసుకున్నారా మరి. మీకు కూడా శుభాకాంక్షలు.
మీకు కూడా శుభాకాంక్షలండీ.. కొంచం తరచూ రాస్తూ ఉండండి..
మీకు కూడా...
సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీపసప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా.మీకు కూడా రథ సప్తమి శుభమును చేకూర్చుగాక. :)
@ జయ: అబ్బే లేదండీ తొందరగానే వచ్చేస్తాను. ధన్యవాదాలు.@ మురళీ: తప్పకుండానండీ..ధన్యవాదాలు.@ విశ్వ ప్రేమికుడు : ఈ శ్లోకం ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
5 కామెంట్లు:
ఓ! రధసప్తమికి కనిపించారా...ఇలా పున్నమికి, అమావాస్యకి కనిపిస్తారన్నమాట. అదేనండి, పండగ పండగకి అని అర్ధం. అయితే రధ సప్తమి పూజ బాగా చేసుకున్నారా మరి. మీకు కూడా శుభాకాంక్షలు.
మీకు కూడా శుభాకాంక్షలండీ.. కొంచం తరచూ రాస్తూ ఉండండి..
మీకు కూడా...
సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా.
మీకు కూడా రథ సప్తమి శుభమును చేకూర్చుగాక. :)
@ జయ: అబ్బే లేదండీ తొందరగానే వచ్చేస్తాను. ధన్యవాదాలు.
@ మురళీ: తప్పకుండానండీ..ధన్యవాదాలు.
@ విశ్వ ప్రేమికుడు : ఈ శ్లోకం ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి