22, జనవరి 2010, శుక్రవారం

రధ సప్తమి


సప్త సప్త మహా సప్త 

సప్త ద్వీపా వసుంధర 


సప్తార్క పర్ణమాదాయ 


సప్తమి రధ సప్తమి !!





బ్లాగ్ మిత్రులందరికీ "రధ సప్తమి" శుభాకాంక్షలు. 





5 కామెంట్‌లు:

జయ చెప్పారు...

ఓ! రధసప్తమికి కనిపించారా...ఇలా పున్నమికి, అమావాస్యకి కనిపిస్తారన్నమాట. అదేనండి, పండగ పండగకి అని అర్ధం. అయితే రధ సప్తమి పూజ బాగా చేసుకున్నారా మరి. మీకు కూడా శుభాకాంక్షలు.

మురళి చెప్పారు...

మీకు కూడా శుభాకాంక్షలండీ.. కొంచం తరచూ రాస్తూ ఉండండి..

సృజన చెప్పారు...

మీకు కూడా...

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా.

మీకు కూడా రథ సప్తమి శుభమును చేకూర్చుగాక. :)

ప్రణీత స్వాతి చెప్పారు...

@ జయ: అబ్బే లేదండీ తొందరగానే వచ్చేస్తాను. ధన్యవాదాలు.
@ మురళీ: తప్పకుండానండీ..ధన్యవాదాలు.
@ విశ్వ ప్రేమికుడు : ఈ శ్లోకం ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది. ధన్యవాదాలు.