బుధవారం 2 మార్చి 2011

మధురము శివ మంత్రము..



"మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు"






మధురము శివ మంత్రము..మదిలో మరువకే ఓ మనసా..





ఓ మహదేవా..నీ పద సేవా..భవతరణానికి నావ..








8 వ్యాఖ్యలు..:

జయ చెప్పారు...

చక్కటి శివతత్వాలు. మరి, అందుకోండి నేను మీకిచ్చే హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మురళి చెప్పారు...

చా...లా... ఆలస్యంగా అందుకోండి శుభాకాంక్షలు.

కథాసాగర్ చెప్పారు...

అంత శివోహమే ఈ జగ్గతులో...లయకారుడు శివుని గురించి రాసిన ఈ చిన్న కవిత చాల బాగుంది..

మల్లాది లక్ష్మణ కుమార్ చెప్పారు...

మనకు కావాల్సిన సంగీతం, పాటలు బ్లాగులొనికి యెలా పంపగలము. మన కంప్యూటరు లొనున్న పాటలు పంపగలమా? ఎలాగొ చెప్పగలరు - send to malladi.lakshmana@gmail.com.

జయ చెప్పారు...

ఏమయ్యారండి. మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) చెప్పారు...

ప్రణీత స్వాతి గారూ ఇది
http://pakkintabbayi.blogspot.com/ నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడి

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

ప్రణీత స్వాతి గారు ,
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

జయ చెప్పారు...

Praneeta, i wish you a very happy new year. Come back soon. How are you?